Renu Desai: మీరు ఒక తల్లికి పుట్టలేదా!... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్ ఫైర్
Renu Desai - Akira Nandan: అకీరా నందన్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చేసిన ఓ మెసేజ్‌పై రేణు దేశాయ్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. అసలు నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేశారు రేణు.
By April 09, 2023 at 08:35AM
By April 09, 2023 at 08:35AM
No comments