Ram Charan: జపాన్‌లో రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ మూవీ రిలీజ్.. ఆ రికార్డ్ కొడుతుందా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హవా ఇప్పుడు ఓ రేంజ్‌లో ఉంది. ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ అవార్డు దక్కడంతో రామ్ చరణ్ బ్రాండ్ ఇమేజ్ భారీగా పెరిగింది. దీంతో చెర్రీ బ్లాక్ బస్టర్ సినిమాలను విదేశాల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
By April 05, 2023 at 10:58AM
By April 05, 2023 at 10:58AM
No comments