Breaking News

Srikanth Odela: నా కొడుకుది పన్నెండేళ్ల కష్టం.. సినిమా చూసి మైండ్ బ్లాక్ అయింది: శ్రీకాంత్ ఓదెల ఫాదర్


నేచురల్ స్టార్ నాని రీసెంట్ ఫిల్మ్ ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద్ కలెక్షన్ల దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే దసరా బ్లాక్ బస్టర్ దావత్ ఈవెంట్‌ను కరీంనగర్‌లో నిర్వహించారు. ఈ వేదికగా డైరెక్టర్ శ్రీకాంత్ తండ్రి.. తన కొడుకు గురించి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

By April 05, 2023 at 10:33PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/srikanth-odela-father-chandra-sekhar-about-his-son-at-dasara-block-buster-daawath/articleshow/99276347.cms

No comments