Ram Charan - RC 16: ఆస్కార్ విన్నర్‌తో రామ్ చరణ్... సెంటిమెంట్ టెన్షన్‌లో మెగా ఫ్యాన్స్!
Ram Charan - RC 16: మెగా వపర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో RC 16 మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తారంటూ టాక్ వినిపిస్తోంది.
By April 10, 2023 at 07:51AM
By April 10, 2023 at 07:51AM
No comments