Pushpa 2 - IT Raids: ఆగిన ‘పుష్ప 2’ షూటింగ్.. ఐటీ రైడ్స్ ఎఫెక్ట్!
Pushpa 2 - IT Raids: దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సహా పలు నిర్మాణ సంస్థలపై ఐటీ అధికారుల రైడ్ రెండో రోజు కూడా కొనసాగుతోంది. దీని వల్ల పుష్ప 2 సినిమా షూటింగ్‌ను మకర్స్ తాత్కాలికంగా ఆపేసినట్టు టాక్ వినిపిస్తోంది.
By April 20, 2023 at 03:03PM
By April 20, 2023 at 03:03PM
No comments