Breaking News

Ram Gopal Varma: చంద్ర‌బాబు ఓ ‘సిక్కోసైకో’..సెటైరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేసిన ఆర్జీవీ


Chandrababu Birthday - Ram Gopal Varma: టీడీపీ అధినేత‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పుట్టిరోజు సంద‌ర్భంగా ఆయ‌న్ని సైకో సిక్కు అంటూ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సాంగ్‌ను ఆర్జీవీ త‌న సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేశారు.

By April 20, 2023 at 01:16PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/artificial-intelligence-sickopsyco-song-released-by-ram-gopal-varma-on-chandrababu-naidu/articleshow/99634848.cms

No comments