Covid-19: 24 గంటల్లో 12,590 కొత్త కేసులు.. 40 మంది మృతి
గతవారం రోజుల నుంచి దేశంలో సగటున 10 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి పలు రాష్ట్రాల్లో ఆందోళనకరంగా ఉంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండగా.. గత 24 గంటల్లో కొత్త కేసులు 12 వేలు దాటిపోయాయి. దేశంలో కొత్తగా 12,591 కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. నిన్నటి కంటే 20 శాతం కేసులు అధికంగా నమోదైనట్లు పేర్కొంది. ఈ కేసుల్లో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ XBB.1.16 బాధితులే ఎక్కుగా ఉన్నట్లు పేర్కొంది.
By April 20, 2023 at 11:04AM
By April 20, 2023 at 11:04AM
No comments