Prashanth Neel: ప్రశాంత్ నీల్ ఎక్స్‌పెరిమెంట్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సరసన ఆదర్శ్ బాలకృష్ణ
Prashanth Neel - Deepika Padukone: స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి కథను అందిస్తున్నారు. ఆయన శిష్యుడు ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించే అవకాశాలున్నాయట. ఆమెకు జోడీగా ఆదర్శ్ బాలకృష్ణ.
By April 10, 2023 at 10:20AM
By April 10, 2023 at 10:20AM
No comments