Breaking News

Mock Drill కోవిడ్ సన్నద్ధతపై నేడు, రేపు దేశవ్యాప్త మాక్ డ్రిల్


గత కొన్ని రోజులుగా దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మరోసారి తప్పనిసరి మాస్క్ సహా కరోనా నిబంధనలు అమలుకు సిద్ధమయ్యాయి. ఇదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అత్యవసర సంసిద్ధతను సమీక్షించేలా కేంద్రం రెండు రోజుల మాక్ డ్రిల్ చేపట్టింది. కొత్త వేరియంట్‌లతో సంబంధం లేకుండా ‘టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనల పాటించడం’ అనే ఐదెంచల వ్యూహాన్ని అమలు చేయాలని సూచించింది.

By April 10, 2023 at 10:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nationwide-mock-drill-from-today-to-check-preparedness-as-covid-cases-rise/articleshow/99369471.cms

No comments