Pakistan: 50 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం.. ఆహారం కోసం తొక్కిసలాటలో 20 మంది మృతి
పొరుగు దేశం పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఎప్పటి కప్పుడు జరుగుతున్నప్పటికీ, నిజానికి సైనిక ఆధ్వర్యంలో పాలన నడుస్తోందనడంలో సందేహం లేదు. కాబట్టి సైన్యం ఇప్పుడు అక్కడ అన్నిటికన్నా ప్రాధాన్యత కలిగిన విభాగం. అయితే, ఆ సైన్యానికే రెండు పూటలా భోజనం కష్టమవుతుండడం పాకిస్తాన్‌లో నెలకొన్న తీవ్ర సంక్షోభానికి దర్పణం పడుతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాటు తీవ్రవాద దాడులు కూడా పదే పదే జరుగుతున్నాయి. ఆ దేశ విదేశీ అప్పు 1,30,000 కోట్ల డాలర్లు.
By April 02, 2023 at 08:48AM
By April 02, 2023 at 08:48AM
No comments