Breaking News

Orange: 'ఆరెంజ్' సినిమాకు ఆ పేరు అందుకే పెట్టాను: బొమ్మరిల్లు భాస్కర్


ఆరెంజ్ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లోనే పెద్ద డిజాస్టర్ అయింది. కానీ రీరిలీజ్‌లో మాత్రం ఈ సినిమాకు సూపర్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అసలు ఈ సినిమాకు 'ఆరెంజ్' అని ఎందుకు పేరు పెట్టారో డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ చెప్పారు.

By April 19, 2023 at 08:16AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bommarillu-bhaskar-reveals-the-secret-behind-why-the-film-was-titled-orange/articleshow/99599252.cms

No comments