Ponniyin Selvan 2: హిందీ వాళ్లకు పొన్నియన్ సెల్వన్-1 అందుకే అర్థం కాలేదు: కార్తీ
మణిరత్నం డైరెక్షన్‌లో వస్తున్న పొన్నియన్ సెల్వన్-2 ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 28న రిలీజ్ కానుంది. దీంతో హీరో కార్తీ సహా విక్రమ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, జయం రవి అంతా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
By April 19, 2023 at 07:45AM
By April 19, 2023 at 07:45AM
No comments