Breaking News

Miss Shetty Mr Polishetty: లేడీ చెఫ్‌తో స్టాండప్ కమెడియన్ లవ్ స్టోరి ‘Miss శెట్టి Mr పొలిశెట్టి’


Miss Shetty Mr Polishetty: అనుష్క శెట్టి, నవీన్ పొలి శెట్టి హీరో హీరోయిన్లుగా మహేష్ బాబు.పి దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘Miss శెట్టి Mr పొలిశెట్టి’. ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నిశ్శబ్దం తర్వాత అనుష్క నటిస్తోన్న సినిమా ఇది. ఇందులో ఆమె చెఫ్ పాత్రలో కనపించనుంది.

By April 30, 2023 at 09:42AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anushka-shetty-and-naveen-polishetty-movie-miss-shetty-mr-polishetty-teaser-released/articleshow/99881442.cms

No comments