Kamal Haasan: కమల్ హాసన్ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ హీరోయిన్!
Kamal Haasan: ఇండియన్ 2 చిత్రం తర్వాత కమల్ హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ సరసన బాలీవుడ్ హీరోయిన్‌ని నటింప చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్.
By April 30, 2023 at 11:14AM
By April 30, 2023 at 11:14AM
No comments