బ్యూటీపార్లర్‌కు వద్దని చెప్పినందుకు భార్య ఆత్మహత్య
Madya Pradesh: బ్యూటీపార్లర్‌కు వద్దన్నందుకు భార్య ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బ్యూటీపార్లర్‌కు వెళ్లేందుకు భర్త అనుమతి ఇవ్వకపోవడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని భార్య ఆత్మహత్య చేసుకుంది.
By April 30, 2023 at 09:36AM
By April 30, 2023 at 09:36AM
No comments