Breaking News

Keerthy Suresh: స‌మంత అన్‌స్టాప‌బుల్‌.. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటుంది..ప్ర‌శంస‌లు కురిపించిన కీర్తి సురేష్‌


Samantha - Keerthy Suresh: త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవ‌ర్స్ 15 మిలియ‌న్స్ ట‌చ్ కావ‌టంతో హీరోయిన్ కీర్తి సురేష్ నెటిజ‌న్స్‌తో చాట్ చేసింది. అందులో త‌న పెళ్లితో పాటు స‌మంత గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌శంసించింది కీర్తి సురేష్‌.

By April 16, 2023 at 10:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/keerthy-suresh-apprecites-samantha-ruth-prabhu/articleshow/99529830.cms

No comments