Suriya 42: సూర్య 42 టైటిల్ విషయంలో సెంటిమెంట్‌ను పక్కన పెట్టిన దర్శకుడు!
Suriya 42: సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి పెడుతున్న టైటిల్ విషయంలో దర్శకుడు శివ తన సెంటిమెంట్‌ని పక్కన పెట్టేశారని టాక్. ఆదివారం ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నారు.
By April 15, 2023 at 09:44AM
By April 15, 2023 at 09:44AM
No comments