Fans war: అత్తిలిలో దారుణం.. ప్రాణం తీసిన ఫ్యాన్స్ గొడవ
Prabhas fans - Pawan Kalyan fans: పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలిలో ఇద్దరు ఫ్యాన్స్ మధ్య వాట్సప్ స్టేటస్ కోసం జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. విషయం తెలిసిన జనాలు షాక్ అవుతున్నారు.
By April 23, 2023 at 07:44AM
By April 23, 2023 at 07:44AM
No comments