ప్రయాణికుడి వికృత చేష్టలు.. ఫ్లైట్ అటెండెంట్‌ను పట్టుకుని బలవంతంగా ముద్దు
విమాన ప్రయాణంలో తప్పతాగి వికృత చేష్టలకు పాల్పడుతున్న ఘటనలు.. ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరహా ఘటనలు తరుచూ చోటుచేసుకోవడంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తాగిన మైకంలో ఓ ప్రయాణికుడు ఫ్లైట్ అటెండెంట్‌ను బలవంతంగా ముద్దుపెట్టుకున్న ఘటన అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో చోటుచేసుకుంది. విమానం ఎక్కే ముందు పూటుగా మద్యం తాగి.. ఎక్కిన తర్వాత కూడా మళ్లీ వైన్ తాగాడు.
By April 23, 2023 at 08:00AM
By April 23, 2023 at 08:00AM
No comments