పూంచ్ ఉగ్రదాడి వెనుక భారీ కుట్ర.. రంగంలోకి డ్రోన్లు, స్నిప్పర్ డాగ్స్
జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో జాతీయ రహదారిపై వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు సజీవ దహనమయ్యారు. మొదట ఈ ప్రమాదం పిడుగుపాటు కారణంగా జరిగిందని అంతా అనుకున్నారు. కానీ.. ప్రాథమిక దర్యాప్తు తర్వాత అసలు విషయం బయట పడింది. దీంట్లో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టు భారత సైన్యం నిర్ధారించింది. భారీ వర్షాలు, విజిబులిటీ సరిగా లేకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్నారు ఉగ్రవాదులు.
By April 22, 2023 at 11:27AM
By April 22, 2023 at 11:27AM
No comments