అబార్షన్ మాత్రలపై కింది కోర్టులు నిషేధం.. అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు
అబార్షన్ మాత్రల వినియోగం విషయంలో టెక్సాస్, వాషింగ్టన్ ఫెడరల్ న్యాయమూర్తులు ఇటీవల ద్వంద్వ తీర్పులను వెలువరించారు. దీంతో, గర్భస్రావం, గర్భస్రావానికి వినియోగించే ఔషధంపై అమెరికాలో జరుగుతోన్న న్యాయ పోరాటం మలుపు తిరిగింది. గతేడాది అబార్షన్ హక్కును రద్దుచేసిన అమెరికా సుప్రీంకోర్టు.. గర్భవిచ్ఛిత్తిని నిషేధించే విషయంలో రాష్ట్రాలు స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. లైంగిక చర్యల్లో పాల్గొన్న తర్వాత గర్బాన్ని నిరోధించేందుకు వేసుకునే ‘మార్నింగ్ ఆఫ్టర్’ మాత్రకు భిన్నంగా ఈ అబార్షన్ పిల్ ఉంటుంది.
By April 22, 2023 at 10:07AM
By April 22, 2023 at 10:07AM
No comments