కాళ్లూచేతులు కట్టి.. నోటికి ప్లాస్టర్ వేసి పిల్లలకు బలవంతంగా టాటూలు.. పేరెంట్స్ అరెస్ట్
పిల్లలకు పచ్చబొట్టు వేసే విషయంలో ఓ జంట క్రూరంగా ప్రవర్తించింది. వారికి కాళ్లూచేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారు. తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు అత్యంత దారుణంగా వ్యవహరించిన ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం రావడంతో అరెస్ట్ నుంచి తప్పించుకోడానికి వాటిని తొలగించారు. ఈ క్రమంలో పిల్లలకు గాయాలయ్యాయి. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
By April 27, 2023 at 07:40AM
By April 27, 2023 at 07:40AM
No comments