Bengaluru: బెంగళూరును వణికించిన అకాల వర్షం.. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో గతేడాది ఆగస్టు చివరి నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకూ వర్షాలు దంచికొట్టాయి. దీంతో రోడ్లు కాలువలుగా మారిపోయి. పలు చోట్ల వర్షపు నీటిలో చిక్కుకుపోయిన వారిని బోట్ల ద్వారా రక్షించారు. కాగా, మంగళవారం సాయంత్రం మరోసారి వర్షంతో వణికిపోయింది. నగరంలో మరో ఐదు రోజులు పాటు సాయంత్రం వేళ భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు.
By April 05, 2023 at 07:56AM
By April 05, 2023 at 07:56AM
No comments