Breaking News

Agent: అయ్యగారి కష్టాలు.. 23 రోజుల్లో రిలీజ్.. ఇంకా 20 డేస్ షూటింగ్ బ్యాలెన్స్!


అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న ఏజెంట్ సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అదిగో రిలీజ్ ఇదిగో రిలీజ్ అంటూ చివరకి ఏప్రిల్ 28న రిలీజ్ డేట్ ఇచ్చారు. మరి ఇచ్చిన డేట్‌కు సినిమా రిలీజ్ అవుతుందా అని అక్కినేని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

By April 05, 2023 at 07:34AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/20-days-of-shoot-is-still-pending-for-akhils-agent-movie/articleshow/99253417.cms

No comments