Allu Ramesh: అల్లు రమేష్ ఇక లేరు.. వైజాగ్‌లో విషాదం
తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. నటుడు అల్లు రమేశ్ తుదిశ్వాస విడిచారు. ఎన్నో చిన్న సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
By April 18, 2023 at 10:05AM
By April 18, 2023 at 10:05AM
No comments