మూడు రోజుల్లో ఇద్దర్ని చంపిన పులి.. స్కూళ్లకు సెలవు.. 25 గ్రామాల్లో రాత్రిపూట కర్ఫ్యూ

మూడ రోజుల వ్యవధిలో పులి పంజాకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు చర్యలు చేపట్టారు. రాత్రిపూట జనం ఎవరూ బయటకు రావద్దని, పశువుల మేత కోసం అడవులకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు, పులిని పట్టుకోడానికి వారు బోనులను ఏర్పాటు చేశారు. అలాగే, రెండు రోజుల పాటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేయాలని ఆదేశాలు వెలువడ్డాయి.
By April 18, 2023 at 08:29AM
By April 18, 2023 at 08:29AM
Post Comment
No comments