Allu Arjun: యానిమేటర్ కావాలనుకున్న అల్లు అర్జున్.. హీరో ఎలా అయ్యాడు?
అల్లు అర్జున్ ‘పుష్ప2’ మూవీ నుంచి రిలీజ్ చేసిన ‘వేర్ ఈజ్ పుష్ప’ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ రోజు (ఏప్రిల్ 8) బన్నీ బర్త్‌డే కాగా.. హీరోగా ఆయన కెరీర్ ఎలా మొదలైందన్న విషయం ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది.
By April 08, 2023 at 09:17AM
By April 08, 2023 at 09:17AM
No comments