ఢిల్లీ-బెంగళూరు విమానంలో తాగుబోతు వీరంగం.. మద్యం మత్తులో ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం
ఇటీవల విమానాల్లో తాగుబోతుల పెట్రేగిపోతున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. టాటా గ్రూపు ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా విమానాల్లో ఇటీవల తాగుబోతుల అసహ్యకర చేష్టలు గుర్తుండే ఉంటాయి. ఓ ప్రయాణికుడు తాను మూత్రవిసర్జన ఎక్కడ చేస్తున్నదీ కూడా స్పృహ లేనంతగా మద్యం సేవించాడు. దీంతో తోటి ప్రయాణికుల భద్రతను రిస్క్ లో పెట్టినట్టుగానే భావించాల్సి వస్తుంది. తాజాగా, అటువంటి మరో ఘటన ఢిల్లీ బెంగళూరు ఇండిగో విమానంలో జరగడం కలకలం రేగుతోంది.
By April 08, 2023 at 08:35AM
By April 08, 2023 at 08:35AM
No comments