Akkineni Akhil: జీవితంలో విరాట్ కోహ్లీ నాకు పెద్ద ఇన్స్‌పిరేషన్: అఖిల్
అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం భారీగా ప్రమోషన్లు చేస్తుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్రికెటర్ విరాట్ కోహ్లి గురించి అఖిల్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
By April 22, 2023 at 07:53AM
By April 22, 2023 at 07:53AM
No comments