నీళ్లకోసం రైలు దిగి.. చివరకు 22 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలుసుకున్నాడు!
సొంతూరు పనిదొరక్క భార్య, కుమారుడ్ని వదలి ఉపాధి కోసం వేరే రాష్ట్రానికి బయలుదేరాడు. ఇంటి నుంచి వెళ్లిన తర్వాత అతడి ఆచూకీ కుటుంబానికి తెలియలేదు. ఎక్కడ ఉన్నాడో.. ఏమయ్యాడో కనీసం సమాచారం లేదు. రెండు దశాబ్దాలకుపైగా అతడి కోసం చూశారు. ఓ రైల్వే స్టేషన్‌లో మంచి నీళ్ల కోసం రైలు దిగిన అతడు తిరిగి ఎక్కలోగా అది కదిలిపోయింది. తినడానికి తిండిలేక మతిస్థిమితం కోల్పోయి ఎక్కడెక్కడో తిరిగి... చివరకు 22 ఏళ్ల తర్వాత తిరిగి కుటుంబాన్ని కలుసుకున్నాడు
By April 22, 2023 at 08:12AM
By April 22, 2023 at 08:12AM
No comments