T. Harish Rao: సిద్ధి పేట సింగర్‌కి మంత్రి హరీష్ రావు సపోర్ట్
T. Harish Rao - AHA Telugu Indian Idol 2: తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా నిర్వహిస్తోన్న టాలెంట్ సింగింగ్ షో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 2లో సిద్ధిపేట సింగర్ లాస్య ప్రియకు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తన మద్దతుని తెలియజేశారు.
By April 21, 2023 at 03:34PM
By April 21, 2023 at 03:34PM
No comments