ఈ నెల 25న మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం.. ఈ రూట్లోనే..
Vande Bharat Express: దేశవ్యాప్తంగా విడతల వారీగా అన్ని రాష్ట్రాలను కలిపేలా వందే భారత్ ట్రైన్లను ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ భావిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 25న కేరళలో సర్వీసులు అందించనున్న తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
By April 19, 2023 at 12:00PM
By April 19, 2023 at 12:00PM
No comments