దేశంలో మళ్లీ 10 వేలకుపైగా కరోనా కేసులు.. కేంద్రం అలర్ట్
Corona Cases: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇటీవల గత కొద్దిరోజుల నుంచి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి.
By April 19, 2023 at 11:05AM
By April 19, 2023 at 11:05AM
No comments