చిన్న పింగాణీ గిన్నె రూ.205 కోట్లు, జగ్గు రూ.110 కోట్లు.. వేలంలో అనూహ్య ధర
అరుదైన వస్తువులు, కళా ఖండాలను వేలంలో భారీ ధరకు దక్కించుకోడానికి చాలా మంది ఔత్సాహికులు సిద్ధపడతారు. ఇందుకు భారీ పోటీ ఉంటుంది. తాజాాగా ఓ వేలంలో ఓ చిన్న సైజు పింగాణీ పాత్ర, జగ్గు ధర సాధారణంగా రూ.వందల్లో ఉంటుంది. కానీ, ఓ పింగాణీ గిన్నె ఏకంగా రూ.200 కోట్లు, జగ్గు రూ.110 కోట్లకు అమ్ముడిపోయిందిం. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. పురాతన వస్తువులు, కళాఖండాల వేలంలో పింగాణీ గిన్నె, జగ్గు వందల కోట్ల ధర పలికాయి.
By April 11, 2023 at 07:18AM
By April 11, 2023 at 07:18AM
No comments