రూ.16 కోట్ల రుణం చెల్లించాలని స్వీపర్‌కు నోటీసు.. షాక్‌లో బాధిత కుటుంబం
ఓ చిన్న బడ్డీ కొట్టు నడుపుకునే దివ్యాంగుడికి కోట్లలో ఐటీ నోటీసులు ఇచ్చిన విషయం సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయ్యింది. తాజాగా, ఓ స్వీపర్‌కి పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన నోటీసు చూసి ఫ్యామిలీ నిర్ఘాంతపోయింది. మీరు రూ.16 కోట్లకుపైగా మా బ్యాంకులో రుణం తీసుకున్నారని, మే 4 లోగా ఆ మొత్తం చెల్లించాలని అందులో ఉండటంతో స్వీపర్ భార్య షాక్‌కు గురయ్యింది. ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది.
By April 24, 2023 at 10:32AM
By April 24, 2023 at 10:32AM
No comments