Venkatesh Maha: నా భాషే కానీ ఒపియన్ తప్పు కాదు..KGF 2 వివాదంపై తగ్గేదేలే అంటున్న వెంకటేష్ మహ
KGF 2 సినిమాపై దర్శకుడు వెంకటేష్ మహ అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. తన భాష తప్పు కావచ్చు తప్ప.. ఒపినియన్ తప్పు కాదని మరోసారి గట్టిగా చెప్పేశాడు. తను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదని, తన ఒపినియన్ చెప్పానని అన్నాడు.
By March 07, 2023 at 09:58AM
By March 07, 2023 at 09:58AM
No comments