Taliban: అఫ్గన్‌లో మరో అరాచకం.. మహిళల విడాకులను రద్దుచేసి.. మాజీ భర్తలతోనే ఉండాలని ఆదేశం
Taliban రెండో సారి అఫ్గన్‌ను స్వాధీనం చేసుకున్న తొలినాళ్లలో అందర్నీ క్షమించేశామని, స్వేచ్ఛగా ఉండొచ్చని తాలిబన్లు చేసిన ప్రకటనలు నీటిమూటలేనని కొద్ది రోజుల్లోనే తేలిపోయాయి. తమ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని స్పష్టమయ్యింది. మహిళలు, బాలికల స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ కఠిన ఆంక్షలను విధిస్తున్నారు. . తాలిబన్ల ఏలుబడిలో అఫ్గన్ ప్రజలు ముఖ్యంగా మహిళల పరిస్థితి దుర్బరంగా మారింది. 20 ఏళ్ల పాటు అమెరికా బలగాల నీడలో అనుభవించిన స్వేచ్ఛ అంతా హరించుకుపోయింది.
By March 07, 2023 at 08:51AM
By March 07, 2023 at 08:51AM
No comments