Breaking News

Venkatesh Daggubati: వెంక‌టేష్ పాన్ ఇండియా సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌


Venkatesh - Saindhav: వెంక‌టేష్, శైలేష్ కొల‌ను కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న సైంధ‌వ్ పాన్ ఇండియా మూవీగా అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్స్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది..

By March 03, 2023 at 07:28AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/heroines-in-venkatesh-pan-india-movie-siandhav/articleshow/98377021.cms

No comments