స్పీకర్ ఆ నిర్ణయం తీసుకుని ఉంటే షిండే సీఎం అయ్యేవారు కాదు: సుప్రీంకోర్టు
మహారాష్ట్రలో గతేడాది జూన్‌లో శివసేన పార్టీలో ముసలం పుట్టి ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటుచేసిన ఎమ్మెల్యేలకు ఏక్‌నాథ్ షిండఏ నాయకత్వం వహించారు. అనంతరం జరిగిన పరిణామాలతో షిండే సీఎం అయ్యారు. బీజేపీతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఇటీవల ఈసీ సైతం షిండే వర్గాన్ని అసలైన శివసేనగా ప్రకటించి.. ఆ పార్టీ గుర్తు బాణం- విల్లును వారికే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
By March 02, 2023 at 10:30AM
By March 02, 2023 at 10:30AM
No comments