Kailasa Country నిత్యానంద ప్రతినిధుల సూచనలపై ఐరాస మానవహక్కుల కమిషన్ కీలక ప్రకటన
Kailasa Country ఫిబ్రవరి 24న జెనీవా వేదికగా జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద తనకు తానుగా ప్రకటించుకున్న ‘కైలాస దేశం’ ప్రతినిధులు పాల్గొన్నారు. తనను తాను విజయప్రియ నిత్యానందగా పరిచయం చేసుకున్న ఓ మహిళా ప్రతినిధి.. సార్వభౌమ కైలాస దేశం తరఫున ఐరాసలో శాశ్వత రాయబారినని చెప్పడం గమనార్హం. దీనిపై ఐరాస తాజాగా స్పందించింది. వారి ప్రతిపాదనలపై తాము ఎటువంటి సలహాలు పాటించడం లేదంది.
By March 03, 2023 at 07:41AM
By March 03, 2023 at 07:41AM
No comments