Breaking News

Ukraine War రష్యా వైమానిక స్థావరంపై విరుచుకుపడ్డ డ్రోన్లు.. రూ.2,700 కోట్ల స్పై విమానం ధ్వంసం


Ukraine War ఏడాది నుంచి ఉక్రెయిన్‌ భూభాగంలో భీకర దాడులు కొనసాగుతున్నాయి. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లోని పలు పట్టణాలు, నగరాలు ధ్వంసమవుతున్నాయి. అంతర్జాతీయ సమాజం, పశ్చిమ దేశాల ఆంక్షలను సైతం బేఖాతరు చేస్తూ కీవ్‌పై పుతిన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పొరుగున ఉన్న బెలారస్ స్థావరాలను రష్యా వాడుకుంటోంది. తాజాగా, రష్యా వైమానిక స్థావరంపై గుర్తుతెలియని రెండు డ్రోన్లు దాడి చేశాయి. ఈ దాడిలో రష్యాకు భారీ నష్టం జరిగింది.

By March 01, 2023 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/russian-spy-plane-beriev-a-50u-worth-rs-2737-crore-destroyed-by-drones-in-belarus/articleshow/98321227.cms

No comments