Indian 2: ఇండియన్ 2లో లేను.. పాకిస్థాన్ 3లో లేను: వెన్నెల కిశోర్
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రంలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై కమెడీయన్ వెన్నెల కిశోర్ క్లారిటీ ఇచ్చారు.
By March 01, 2023 at 08:31AM
By March 01, 2023 at 08:31AM
No comments