Breaking News

Third Front: కేజ్రీవాల్ ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు.. విందు భేటీకి ఆ సీఎంలు డుమ్మా


Third Front ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై దృష్టి సారించారు. కాంగ్రెస్, బీజేపీ లేని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఆయన కొద్ది రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఏడుగురు సీఎంలకు గత నెలలో లేఖలు రాసిన కేజ్రీవాల్.. విందుకు ఆహ్వానించారు. కానీ, ఈ భేటీ తుస్సుమన్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విందు సమావేశానిక పిలిచిన వారిలో ఒక్క సీఎం కూడా హాజరు కాలేదు.

By March 21, 2023 at 09:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/arvind-kejriwal-planned-meet-with-7-chief-ministers-but-fail-over-third-front-attempt/articleshow/98849859.cms

No comments