Kota Srinivasa Rao: కోటను కూడా చంపేశారు కదరా!.. పాపం ఇదెక్కడి ఖర్మరా బాబూ!
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చనిపోయినట్లు సోషల్ మీడియాల వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై ఆయన సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. తన బాధను వ్యక్తం చేస్తూనే అలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని రిక్వెస్ట్ చేశారు.
By March 21, 2023 at 10:23AM
By March 21, 2023 at 10:23AM
No comments