Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ప్రభాస్ హీరోయిన్.. మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ
Malavika Mohanan: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్‌గా మలయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ నటించనుంది.
By March 21, 2023 at 09:38AM
By March 21, 2023 at 09:38AM
No comments