Sreeleela: అనాథ పిల్లల కోసం మంచి పనిని స్టార్ట్ చేసిన శ్రీలీల.. నెటిజన్స్ ప్రశంసలు
Sreeleela: హీరోయిన్ శ్రీలీల అనాథ పిల్లలకు అండగా నిలవాలని కోరుతూ #HereForYou అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి నెటిజన్స్ ఆమెను అప్రిషియేట్ చేస్తున్నారు. చిన్న వయసులో పెద్ద మనసు అని అభినందిస్తున్నారు.
By March 06, 2023 at 08:05AM
By March 06, 2023 at 08:05AM
No comments