Earthquakes: ఉత్తరకాశీలో 12 గంటల వ్యవధిలో మూడుసార్లు భూకంపం.. భయంతో వణికిన జనం
Earthquakes భారత్‌లోని హిమాలయ ప్రాంతం అధిక భూకంపాల ముప్పు జోన్‌లో ఉంది. ఈ పర్వతాల్లో ఉన్న ఉత్తరాఖండ్ అధిక ముప్పు జోన్ 5లో ఉండటం గమనార్హం. సాంకేతికంగా రిక్టర్ స్కేల్‌పై 8 తీవ్రతతో వచ్చే భూకంపాన్ని శక్తివంతమైనవిగా పిలుస్తారు. కానీ, టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. కాబట్టి ఇది భారీ భూకంపంగా పిలవరు. అయితే, నాణ్యతలేని నిర్మాణాలు సహా పలు కారణాల వల్ల అక్కడ భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది.
By March 06, 2023 at 06:52AM
By March 06, 2023 at 06:52AM
No comments