Balagam- ‘బలగం’ కథ 90 శాతం నాదే.. దిల్ రాజు బెదిరిస్తున్నారు: జర్నలిస్ట్ గడ్డం సతీష్
Balagam Controversy: బలగం సినిమా కథ నాదేనంటూ జర్నలిస్ట్ గడ్డం సతీష్ ఆరోపణలు చేస్తున్నారు. తాను రాసిన పచ్చికి కథను కాపీ కొట్టి సినిమా తీసి తనకు క్రెడిట్ ఇవ్వటం లేదని, బెదిరిస్తున్నారని అంటున్నారు. మరి దీనిపై దిల్ రాజు...
By March 05, 2023 at 11:53AM
By March 05, 2023 at 11:53AM
No comments