Samantha: పసుపుతాడు..నల్ల పూసలతో సమంత.. రెండో పెళ్లి చేసుకుందా? .. ఫొటో వైరల్
Samantha: పసుపుతాడు, నల్లపూసలతో ఉన్న సమంత ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో ఆమె పెళ్లి చేసుకుందా? అని కొంత మంది నెటిజన్స్ భావిస్తున్నారు. కానీ సమంత ఇలా కనపడటం వెనుక అసలు రీజన్ ఏంటంటే..
By March 16, 2023 at 07:32AM
By March 16, 2023 at 07:32AM
No comments