రెండేళ్ల తర్వాత భారత్‌లో అమెరికా రాయబారి నియామకం.. ఎవరీ గార్సెట్టీ..? ఆయనే ఎందుకు?
US Ambassador: 26 నెలల విరామం తర్వాత అమెరికా భారత్‌లో తన రాయబారిని నియమిస్తున్నట్లు ప్రకటించింది. అధ్యక్షుడు జో బైడెన్‌కు సన్నిహితుడైన ఎరిక్ గార్సెట్టీ త్వరలోనే భారత రాయబారిగా ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. 2021 జులైలోనే బైడెన్ ఆయన్ను రాయబారిగా నియమించినప్పటికీ.. ఆయన సహాయకుడిపై వేధింపుల ఆరోపణలు రావడంతో.. ఇన్నాళ్లపాటు గార్సెట్టీ నియామకం ఆలస్యమైంది. అమెరికా నేవీలో పని చేసిన గార్సెట్టీ ఇంతకు 9 ఏళ్లపాటు లాస్ ఏంజెల్స్ మేయర్‌గా వ్యవహరించారు.
By March 16, 2023 at 10:40AM
By March 16, 2023 at 10:40AM
No comments